పది రోజుల విరామం తర్వాత గోల్డ్ రేట్స్ మళ్ళీ పెరిగాయి. లోయర్
లెవల్స్‌లో గోల్డ్‌ను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో
బంగారం మళ్ళీ రూ.28,000 మార్కును క్రాస్ చేసింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల
గోల్డ్ రూ.150 పెరిగి రూ.28,110కి చేరింది.
ఇరు పక్షాలు పట్టువీడకపోవడంతో వరుసగా ఏడోరోజు ఎయిర్ ఇండియా పైలెట్ల సమ్మె
కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ, ముంబాయి నుంచి నడిచే 14 అంతర్జాతీయ విమానాలతో
పాటు పలు దేశీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా
ప్రకటించింది.
టోక్ధరల సూచీ(డబ్ల్యూపీఐ) అంచనాలను మించి పెరిగింది. ఆహార పదార్థాలు,
తయారీ వస్తువుల ధరలు పెరగడంతో ఏప్రిల్ నెలకు గాను ద్రవ్యోల్బణం రేటు 7.23
శాతంగా నమోదైంది.
హార్వార్డ్ బిజినెస్ స్కూల్ మన రాష్ట్రానికి 'మోస్ట్ ఇన్వెస్ట్మెంట్
డ్రివెన్ ఎకానమీ' అవార్డును ప్రకటించిందని భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతా
రెడ్డి తెలిపారు.
పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశమని ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి అన్నారు. ఫిక్కీ నిర్వహించిన జాతీయ సదస్సులో సీఎం ముఖ్య
అతిధిగా పాల్గొన్నారు.
దాదాపు రెండు దశాబ్దాల అనంతరం అంతర్జాతీయ న్యాయస్థానం(ఇంటర్నేషనల్ కోర్ట్
ఆఫ్ జస్టిస్(ఐసీజే)) జడ్జిగా ఓ భారతీయుడు ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు
న్యాయమూర్తి అయిన 64 ఏళ్ల దల్వీర్ భండారీ.......
భారతీయ జనతా పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పదకొండేళ్ల క్రితం
తెహల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ కాంట్రాక్టు
ఇప్పించడానికి అంగీకరిస్తూ.. నకిలీ ఆయుధ డీలర్ల నుంచి రూ. లక్ష లంచం......
మొబైల్ సిమ్ కార్డుల జారీకి సంబంధించి నిబంధనలు రూపొందించేందుకు సుప్రీం
కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. టెలికం శాఖ, టెలికం రెగ్యులేటరీ
అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన అధికారులు ఈ కమిటీలో.....
రాంచరణ్-ఉపాసనల పెళ్లి తేదీ ఖరారైంది. జూన్‌లో పెళ్లి ఉంటుందని ముంచే
చెప్పిన చిరంజీవి కుటుంబసభ్యులు... ఈ మేరకు ముహూర్తం నిర్ణయించారు. జూన్
13న హైద్రాబాద్‌లోని హైటెక్స్...............
.'ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు
చేస్తోంది. అవన్నీ విషతుల్యం. మన పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.
సకలజీవకోటికి 'మినిమిటా' అనే ప్రాణాంతక వ్యాధి సోకే ప్రమాదముంది.జపాన్,
యూరప్, అమెరికా వంటి దేశాలే నిషేధించిన ప్లాంట్లను మన రాష్ట్రంలో
ఏర్పాటుచేయడం ప్రమాదకరం. ముడుపుల కోసం,.......
తమ అనుమతి లేకుండా, తమకు రాయల్టీ చెల్లించకుండా ఈ చిత్రాన్ని రీమేక్
చేయడానికి వీల్లేదంటూ.. అప్పట్లో ఒరిజినల్ సినిమాకు రచన చేసిన సలీం
ఖాన్-జావెద్ అక్తర్ ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చిత్ర నిర్మాత
అమిత్ మోహ్రాకు లీగల్ నోటీసులు.....
నూతన తారలతో ఎస్.కె పిక్చర్స్ పతాకంపై తెలుగులో అనువాదమవుతున్న చిత్రం
‘ప్రేమలో పడితే’. లింగుస్వామి సమర్పణలో బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో ఈ
చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో అందిస్తున్నారు......
నందమూరి చిన్నోడు, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం ఈ సారి
టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అనధికారికంగా అందిన
లెక్కల ప్రకారం దమ్ము చిత్రం రిలీజ్‌కు ముందే.....